అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా
చేపట్టిన కంటివెలుగు రెండో విడత కార్యక్రమం ఖమ్మం వేదికగా ఘనంగా
ప్రారంభంకానుంది. నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా నేడు
కంటివెలుగుకు సర్కారు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు
కోటిన్నర మందికి కంటి పరీక్షలు నివారించదగిన అంధత్వ సమస్యలను నిర్మూలించేందుకు
సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమం సుమారు వందరోజుల పాటు కొనసాగనుంది.