హైదరాబాద్ : దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ
ఆదుకుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 2004లో అధికారం వచ్చినా
రాహుల్‌గాంధీ ప్రధాని పదవి తీసుకోలేదని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం
తీరుతో ప్రజలు కష్టాలు పడుతున్నారని, ప్రజల సమస్యలు తీర్చడానికే రాహుల్ జోడో
యాత్ర చేస్తున్నారని తెలిపారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కేంద్రం
ప్రభుత్వాలను మారుస్తోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని బోయినపల్లి గాంధీ
ఐడియాలజీ సెంటర్లో కాంగ్రెస్ అవగాహన సదస్సు రేవంత్ ప్రసంగించారు. చైనా మన
దేశ భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నా ప్రధాని పట్టించుకోవడం లేదని పీసీసీ
అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. చైనా దురాక్రమణపై రాహుల్ గాంధీ
ఆధారాలతో సహా వివరించారని తెలిపారు. బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో
కాంగ్రెస్ అవగాహన సదస్సులో మాట్లాడిన రేవంత్ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీరుతో
ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను
ప్రోత్సహించి కేంద్రం ప్రభుత్వాలను మారుస్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ప్రజల సమస్యలు తీర్చడానికే రాహుల్ జోడో యాత్ర చేస్తున్నారని తెలిపారు. 2004లో
అధికారం వచ్చినా రాహుల్ గాంధీ ప్రధాని పదవి తీసుకోలేదని అన్నారు. చలికి
భయపడకుండా రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారని కొనియాడారు. దేశం క్లిష్ట
పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆదుకుందని రేవంత్ పునర్ధాఘటించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు, పీసీసీ వ్యతిరేక నేతలు
అందరూ కలిసి పాల్గొన్నారు.