శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న తెలంగాణ
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర బల్లి దయాకర్ రావు. రాజ్యసభ సభ్యులు ఉద్దిరాల
రవిచంద్ర. ఏపీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు. పూర్ణకుంభ స్వాగతం పలికి
దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్,చంద్రగిరి
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనంతరం ఘనంగా సత్కరించిన చెవిరెడ్డి
భాస్కర్ రెడ్డి, వేద ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు.
ఎమ్మెల్యే చెవిరెడ్డి నివాసంలో అల్పాహారం స్వీకరించిన తెలంగాణ పంచాయతీ రాజ్
శాఖ మంత్రి ఎర్ర బల్లి దయాకర్ రావు. రాజ్యసభ సభ్యులు ఉద్దిరాల రవిచంద్ర. ఏపీ
రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు.