యదాద్రి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి
స్వామివారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
జగదీష్ రెడ్డి కుటుంబ సమేతంగా ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం అర్చకులు స్వామి వారి
పట్టు వస్త్రాలతో ఆశీర్వచనం అందించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అంతకుముందు మంత్రులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం
పలికారు.
యదాద్రి లక్ష్మినర్సింహ స్వామివారి సూతన క్యాలెండర్ ను 2023 మంత్రులు
ఇంద్రకరరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.