విజయవాడ : బీసీలకు సామాజిక న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌దే అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో గురువారం తుమ్మలపల్లి...
Read moreప్రతి గ్రామం రూపురేఖలు మార్చాలన్న ధ్యేయంతో అడుగులు ముందుకేస్తున్నాం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో జెన్కో మూడో యూనిట్ను...
Read moreమహబూబ్‌నగర్ : తెరాస, బీజేపీ లు పరస్పరం సహకరించుకుంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ‘అవి నాణేనికి బొమ్మ, బొరుసులాంటివి. ఆ పార్టీలకు కాంగ్రెస్ సమదూరంలో ఉంది’...
Read moreమునుగోడు : వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఈ ఓట్లను...
Read moreనల్గొండ : మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ తరహాలో ఉప ఎన్నికపై బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని మూడు ప్రధానపార్టీలు మునుగోడు...
Read moreహైదరాబాద్ : సుబ్బి పెళ్లి.. ఎంకి చావుకొచ్చిందన్న చందంగా మారింది ఆర్టీసీ వ్యవహారం చూస్తే. నగర శివారు డిపోల నుంచి నిత్యం సుమారు 150 బస్సుల్లో...
Read moreఈ–ఎపిక్ ఓటర్ కార్డుల్లో క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్ సహా పలు సెక్యూరిటీ ఫీచర్లు 22,350 మంది అర్హులకు పంపిణీ నల్లగొండ: కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన...
Read moreమాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ డర్టీ బాంబును ప్రయోగించనుందంటూ పదేపదే గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి...
Read moreమాస్కో : ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తోన్న పాశ్చాత్య దేశాలపై రష్యా తాజాగా మరోసారి విరుచుకుపడింది. కీవ్ దళాలకు సాయం అందించేందుకు వినియోగిస్తోన్న పాశ్చాత్య వాణిజ్య ఉపగ్రహాలనూ తాము...
Read moreశాన్‌ఫ్రాన్సిస్కో : ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విటర్ కొనుగోలు వ్యవహారం ఎట్టకేలకు పూర్తయింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దాన్ని సొంతం చేసుకున్నారు. ప్రముఖ సోషల్...
Read more