న్యూ ఢిల్లీ :ఏప్రిల్ 05
ప్రముఖ నటి, మాండ్య ఎంపీ సినీ నటి,సుమలత రేపు బీజేపీలో చేరుతున్న ట్లు ప్రకటించారు.
బెంగళూరులో బీజేపీ నేతల సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ కానున్నట్లు తెలిపారు.
మాండ్య పార్లమెంట్ నియో జకవర్గం అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, మోదీనే మళ్లీ ప్రధాని కావాలనే ఆకాంక్షతో బీజేపీకి మద్దతు తెలుపుతు న్నట్లు చెప్పారు.
కాగా గత ఎన్నికల్లో సుమ లత ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు..