ఢిల్లీ లోని ఐటిసి మౌర్య హోటల్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా కుటుంభ సభ్యుల వివాహ కార్యక్రమం..
ఈ రాత్రి రణదీప్ సుర్జేవాలా కుటుంభ సభ్యుల వివాహ కార్యక్రమానికి హాజరు కానున్న రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు..
రేపు కూడా ఢిల్లీ లోనే సీఎం రేవంత్ రెడ్డి..
పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్స్ కోరిన రేవంత్ రెడ్డి..
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతరామన్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పట్టణాభిద్రుద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లను కలవాలనుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి..
రేపు మధ్యాహ్నం రెండు గంటలకు నితిన్ గడ్కరీతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి..