గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 26న రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి అలాగే మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి శనివారం మద్యం దుకాణాలు వైన్ షాపులు తిరిగి తెచ్చుకొని ఉన్నాయి దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే ను డ్రై డే గా పరిగణిస్తారు. కాగా రేపు బంద్ కావడంతో ఈరోజు మధ్యాహ్నం నుండే దుకాణాల వద్ద రద్దీ నెలకొంది