న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తో శుక్రవారం సమావేశమయ్యేందుకు గురువారం
సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమానాశ్రయంలో
వైసీపీ ఎంపీలతో కలిసి ఎంపీ విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు.