న్యూఢిల్లీ : రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ
విజయసాయిరెడ్డికి బుధవారం అధ్యక్ష పీఠంపై కూర్చునే అవకాశం లభించింది. అధ్యక్ష
పీఠంపై కూర్చొన్న విజయసాయిరెడ్డి సభా కార్యకలాపాలను సజావుగా నడిపించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో జరిగిన చర్చలో
పలువురు ఎంపిలకు మాట్లాడే అవకాశం కల్పించారు. అంతకు ముందు గత ఏడాది ఆగస్టులో
జరిగిన వర్షాకాల సమావేశాల్లో విజయసాయిరెడ్డి మొట్టమొదటి సారిగా అధ్యక్ష పీఠంపై
కూర్చునే అవకాశం దక్కించుకున్నారు.