న్యూఢిల్లీ : 2023-24 ఆర్థిక సర్వేను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్
పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. జీడీపీ వృద్ధిరేటును 6.5 శాతంగా సర్వే అంచనా
వేసింది. 2023-2024 ఆర్థిక సర్వేను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్
పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 2023-24లో జీడీపీ వృద్ధిరేటును 6.5శాతంగా సర్వే
అంచనా వేసింది.ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు

2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.5 శాతం ఉండొచ్చని ఆర్థిక సర్వే
లెక్కగట్టింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు అంచనా 7 శాతం.
2021-22లో ఇది 8.7శాతంగా ఉంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా
భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది.పీపీపీ పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద
ఆర్థిక వ్యవస్థ భారత్. ఎక్స్ఛేంజ్ రేటు పరంగా ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
దేశంలో ఆర్థిక పరిస్థితులు పూర్వ స్థితికి చేరుకున్నాయి. కరోనా కారణంగా
మందగించిన ఆర్థిక స్థితి తిరిగి గాడిలో పడింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో
ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉంది. ఇది ప్రవేటు వివియోగాన్ని, పెట్టుబడులు
బలహీనపరచలేదు.