న్యూఢిల్లీ : ఈ రోజు చాలా ముఖ్యమైనది. రాష్ట్రపతి మొదటిసారిగా పార్లమెంటు ఉభయ
సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం భారత రాజ్యాంగానికి, భారత
పార్లమెంటరీ వ్యవస్థకు, మహిళలకు గర్వకారణం. దేశంలోని గొప్ప గిరిజన
సంప్రదాయాలను గౌరవించేందుకు ఇది ఒక అవకాశమని మోడీ అన్నారు. భారత ప్రధాని
నరేంద్ర మోడీ ఇండియా ఫస్ట్, సిటిజెన్ ఫస్ట్’ అనే నినాదంతో ఈ పార్లమెంట్
బడ్జెట్ సమావేశాన్ని ముందుకు తీసుకెళ్తాం అని నరేంద్ర మోడీ చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్
సాధారణ పౌరుల ఆశలు, ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నిస్తుందన్నారు. ప్రపంచం
మొత్తం చూస్తున్న ఆశాకిరణం ప్రకాశిస్తుందని, దాన్ని నెరవేర్చడానికి నిర్మలా
సీతారామన్ అన్ని ప్రయత్నాలు చేస్తారని బలంగా విశ్వసిస్తున్నానని ప్రధాని
నరేంద్ర మోడీ వెల్లడించారు.