పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్, ఆప్‌లు
నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నిర్ణయం
తీసుకున్నట్లు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తెలిపారు. బీజేపీ
సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా పార్లమెంటులో
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని భారత్ రాష్ట్ర సమితి, ఆమ్ఆద్మీ
పార్టీలు నిర్ణయించాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు
తెలిపారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో రెండు పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయని,
బహిష్కరణకు గల కారణాలను ఈరోజు మధ్యాహ్నం విజయ్‌చౌక్ వద్ద వెల్లడిస్తామని
పేర్కొన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఇందుకు నిరసనగా
పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని మా పార్టీతోపాటు
ఆమ్ఆద్మీ పార్టీ కూడా నిర్ణయం తీసుకుందని కేశవరావు తెలిపారు.