న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు
జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం తెలిపారు. కేంద్ర
బడ్జెట్ను ఫిబ్రవరి 1న సమర్పిస్తారు. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ
సభలను (లోక్సభ, రాజ్యసభ) ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత పార్లమెంటు బడ్జెట్
సమావేశాలు మొదలవుతాయి. అయితే ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొత్త పార్లమెంటు
భవనంలో మొదలవుతాయా లేక పాత పార్లమెంటు భవనంలోనే జరుగుతాయా అన్నది స్పష్టం
కాలేదు. బడ్జెట్ సమావేశం 2023 జనవరి 31 నుంచి మొదలయి ఏప్రిల్ 6 వరకు
కొనసాగుతుంది. ఈ సమావేశంలో 27 సిట్టింగులు ఉండనున్నాయి. అవి 66 రోజులపాటు
ఉంటాయి. కేంద్ర బడ్జెట్, ఇతర అంశాలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు
తెలిపే తీర్మానంపై చర్చలు జరుగుతాయని పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్
జోసి తెలిపారు.