న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపిణీపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన
పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు తెలంగాణ, కేంద్ర
ప్రభుత్వ న్యాయవాదులు హాజరుకాలేదు. ఇరువురికి నోటీసులు జారీ చేసిన అత్యున్నత
న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను
ఆరువారాలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన
సరిగా జరగకపోవడంతో ఆర్థికంగా నష్టపోయామని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన
పిటిషన్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఆస్తుల విభజన న్యాయబద్ధంగా జరిపేలా తగిన
ఆదేశాలు ఇవ్వాలని విన్నవించింది.