అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ అంతిమయాత్ర అహ్మదాబాద్‌లో
ప్రారంభమైంది. మోడీ అశ్రునయనాలతో తన తల్లి పాడె మోశారు. అంతిమ యాత్ర వాహనంలో
తల్లి పార్థివ దేహం వద్ద కూర్చుని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు.
కుటుంబసభ్యులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రకు తరలివచ్చారు.
ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకొన్న హీరాబెన్ మోదీ అనారోగ్యంతో రెండు రోజుల
క్రితం గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గురువారం
అర్ధరాత్రి కన్నుమూశారు. తన తల్లి మరణించిన విషయాన్ని మోడీ ట్విట్టర్ వేదికగా
వెల్లడించారు. భారమైన హృదయంతో సందేశాన్ని రాసుకొచ్చారు.