వరుస భూకంపాలతో తుర్కియే, సిరియా చిగురుటాకులా వణికిపోయాయి. ప్రజలందరూ గాఢ
నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత మరో
రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఈ భారీ భూకంపాల ధాటికి ఇరు దేశాల్లో కలిపి
సుమారు 2300 మందికి పైగా ప్రజలు మరణించారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు.
తెల్లవారుజామున రిక్టర్‌స్కేల్‌పై 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా.. అనంతరం
7.5, 6.0 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. వరుస భూకంపాలతో తుర్కియే, సిరియా
చిగురుటాకులా వణికిపోయాయి. ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున
భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత మరో రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఈ
భారీ భూకంపాల ధాటికి ఇరు దేశాల్లో కలిపి సుమారు 2300 మందికి పైగా ప్రజలు
మరణించారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. తెల్లవారుజామున రిక్టర్‌స్కేల్‌పై 7.8
తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా అనంతరం 7.5, 6.0 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.
వరుస భూకంపాలతో తుర్కియే, సిరియా చిగురుటాకులా వణికిపోయాయి. ప్రజలందరూ గాఢ
నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత మరో
రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఈ భారీ భూకంపాల ధాటికి ఇరు దేశాల్లో కలిపి
సుమారు 2300 మందికి పైగా ప్రజలు మరణించారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు.
తెల్లవారుజామున రిక్టర్‌స్కేల్‌పై 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా అనంతరం
7.5, 6.0 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. వరుస భూకంపాలతో తుర్కియే, సిరియా
చిగురుటాకులా వణికిపోయాయి. ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున
భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత మరో రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఈ
భారీ భూకంపాల ధాటికి ఇరు దేశాల్లో కలిపి సుమారు 2300 మందికి పైగా ప్రజలు
మరణించారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. తెల్లవారుజామున రిక్టర్‌స్కేల్‌పై 7.8
తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా అనంతరం 7.5, 6.0 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.
తుర్కియేలోని గాజియాన్‌తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల
లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. తుర్కియేలోని మలట్యా, ఉర్ఫా, ఒస్మానియో,
దియర్‌బకీర్ ప్రాంతాల్లో భూకంప ప్రభావం అధికంగా ఉంది. సిరియాలో అలెప్పో, హమా,
లటాకియాలో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం వచ్చిన భూకంపం ఈ శతాబ్దంలోనే
సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటని అధికారులు పేర్కొన్నారు. 1939
తర్వాత వచ్చిన అతి తీవ్ర భూకంపం ఇదే అని పేర్కొన్నారు. ప్రస్తుతం వచ్చిన
భూకంపం ఈ శతాబ్దంలోనే సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటని
అధికారులు పేర్కొన్నారు.