విశ్వ సుందరి పోటీల్లో పాల్గొన్న అందాల తారలతో ఆ వేదిక వెలిగిపోయింది. దాదాపు
84 దేశాల నుంచి వచ్చిన భామలు ఒక్కచోట చేరి తమ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ
తమ ప్రతిభను చాటారు. అలా భారత్ నుంచి మోడల్ దివితా రాయ్ వెళ్లింది. పోటీలో
చివరి వరకు తన వంతు ప్రయత్నించినప్పటికీ ఈ భామకు నిరాశే ఎదురయ్యింది.
అయినప్పటికీ చూపు తిప్పుకోలేని అందం.. దివితా రాయ్ సొంతం. ఎందరో హృదయాలను గెలుచుకుంది ఈ ముంబయి సుందరి.