వారందరూ కాకలు తిరిగిన సీనియర్ వైద్య నిపుణులు. 50 ఏళ్ల తర్వాత
కలుసుకున్నారు. ఆనాటి మధుర స్మృతులు గుర్తు చేసుకున్నారు. 1972 -78లో కర్నూలు
మెడికల్ కళాశాల్లో చదువుకున్న విద్యార్థులు అక్కడ పట్టభద్రులై డిసెంబర్ 16కి
అర్ధ శతాబ్దమైన సందర్భంగా ‘త్రిబుల్ ఆర్’ పేరుతో ఆత్మీయ కలయిక ఏర్పాటు
చేసుకున్నారు. ‘ప్రతిబింబించు, సంతోషించు, చైతన్యం నింపు’ అనే నినాదంతో రామోజీ
ఫిల్మ్ సిటీలో పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు.