అమరావతి : టి.టి.డి. బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్ ను నియమిస్తూ
రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర దేవాదాయ,
ధర్మాదాయ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ గా పూర్తి అదనపు భాద్యతలను నిర్వహిస్తున్న
ఎం.హరి జవహర్ లాల్ జి.ఓ.ఎంఎస్.నెం.750 ను తే.15.12.2022 దీన జారీ చేశారు.
హైకోర్టులో పెండింగ్ లో ఉన్న రిట్ పిటిషన్ (పిల్) సంఖ్య. 203/2021 ఫలితానికి
లోబడి ఈ నియామకం జరిగినట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.