చంద్రబాబు కాలు మోపడంతో అనావృష్టి, కరువు రాకుండా ముందు జాగ్రత్తగా పసుపు
నీళ్లతో శుభ్రం చేస్తున్నట్లు ఆదోని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 3 రోజులుగా
చంద్రబాబు మాయమాటలతో భూమి అపవిత్రమైందన్నారు. జిల్లాలోని ఆదోని, పత్తికొండ,
కోడుమూరు, ఎమ్మిగనూరులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.