డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : డక్కిలి మండలం వెలికల్లు గ్రామానికి చెందిన విద్యావేత్త దివంగత పిల్లి బాలకృష్ణారెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి వైకాపా వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. రామ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం తన వంతు గట్టి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డక్కిలి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు .