ఈ రకమైన భాష, దౌర్జన్యం, రౌడీయిజం చేశాడని గతంలో ఆయన దారుణంగా వైసిపి అభ్యర్థి చేతిలో 2019లో ఓడిపోయారని ఆవిషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వైసిపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కురుగొండ్ల రామక్రిష్ణ నైజం అలాగే వుంటుందని, తనలోని మాస్‌ను ఇలా అడ్డగోలుగా చూపిస్తుంటారని, 2014లో చేసిన అనేక హామీలను ఐదేళ్ళు టిడిపి అధికారంలో నెరవేర్చలేకపోయారని, ఇప్పుడు కూడా ఆ రకమైన భాషనే వాడుతూ, ఆ రకమైన హామీలు ఇస్తున్నందున మళ్ళీ రెండోసారి ఓడిరచి ఇంటికి పంపడానికి జనం సిద్దంగా వున్నారని అంటున్నారు