బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
మహిళపై దాడి చేసిన సంఘటన మండలంలోని పిగిలాం గ్రామంలో చోటుచేసుంది.భాధితరాలు ఈతమొక్కల రత్నమ్మ కథనం మేరకు శనివారం ఇంట్లోకి జోన్నగడ్డల. పెంచలరామయ్య,నాగరాజు, రజిత,పూజలు నాకుమార్తే సంద్ధ్య పై దాడిచేస్తుం డగా అడ్డు వెళ్ళి నందుకు కత్తితో తలపై కొట్టి గాయపరిచారు. అంతటితో ఊరకుండలేదు. నిన్ను చంపుతానని అని కేకలు పెట్టడంతో చుట్టు పక్కల వారు వచ్చి కాపాడాలని తెలి. రక్తం మడుగులు స్పృహ కోల్పోవడం వెంకటగిరి ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు మావల్లకాదని చెప్పడంతో మెరుగైన వైద్య కోసం తిరుపతి ఓ ఆసుపత్రికి తరలించారు.గతంలో ఆమెపై దాడిచేయడంతో బాలాయపల్లి పోలీసు స్టేషన్ లో ఎఫ్అర్ఐ నమోదు అయింది. అయిన రత్నమ్మపై ఇంట్లోకి వెళ్లి దాడిచేశారంటే ఆమెకు ప్రాణహాని ఉందని కన్నీరు పెట్టుకుంది. ఎస్సై మహబూబ్ సుభాన్ కేసునమోదు చేశారు.
పోటో:-ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రత్నమ్మ