భీమవరంలో వైఎస్ఆర్సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు, విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకలకు హాజరు కానున్న సీఎం. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి రాధాకృష్ణ కన్వెన్షన్లో జరిగే వెఎస్ఆర్సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు, అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో వెఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.