మరి కొన్ని గంటల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం.
ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన గల్లా టీం.
బీసీ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ఢీ అంటే ఢీ గా పోటీకి సంసిద్ధం.
రాత్రికి రాత్రి ఫోటోలు లేకుండా గుంటూరు నగరంలో వెలిసిన ప్లక్సీలు.
ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు ఎదురు దెబ్బ.
అనుహ్యంగా తెరమీదకు కొత్త వ్యక్తులు రావడంతో పార్టీ క్యాడర్ లో నిరుత్సాహం.