న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను ఏఐసీసీ నియమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను నియమించగా, అటు తెలంగాణలో 17 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను నియమించినట్లు ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో కో-ఆర్డినేటర్లుగా రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలను అప్పగించినట్లు ఏఐసీసీ పేర్కొంది.
17 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్ల వివరాలు
1. ఆదిలాబాద్ (ST) – డి. అనసూయ (సీతక్క)
2. పెద్దపల్లి (SC) – డి. శ్రీధర్ బాబు
3. కరీంనగర్ – -పొన్నం ప్రభాకర్
4. నిజామాబాద్ – టి.జీవన్ రెడ్డి
5. జహీరాబాద్ – పి.సుదర్శన్ రెడ్డి
6. మెదక్ – దామోదర రాజనరసింహ
7. మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు
8. సికింద్రాబాద్ – భట్టి విక్రమార్క మల్లు
9. హైదరాబాద్ – భట్టి విక్రమార్క మల్లు
10. చేవెళ్ల – ఎ. రేవంత్ రెడ్డి
11. మహబూబ్ నగర్ – ఎ. రేవంత్ రెడ్డి
12. నాగర్ కర్నూల్ (SC) – జూపల్లి కృష్ణారావు
13. నల్గొండ – ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
14. భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
15. వరంగల్ (SC) – కొండా సురేఖ
16. మహబూబాబాద్ (ఎస్టీ) – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
17. ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఏపీలో 25 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను నియమించినట్లు ఏఐసీసీ తెలిపింది.
25 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్ల వివరాలు
1. అరకు – (ఎస్టీ) జగతా శ్రీనివాస్
2. శ్రీకాకుళం – మీసాల సుబ్బన్న
3. విజయనగరం – బొడ్డేపల్లి సత్యవతి
4. విశాఖపట్నం – కొత్తూరి శ్రీనివాస్
5. అనకాపల్లి – సనపాల అన్నాజీరావు
6. కాకినాడ – కే.బీ.ఆర్. నాయుడు
7. అమలాపురం – (ఎస్సీ) ఎం. వెంకట శివ ప్రసాద్
8. రాజమండ్రి – ముషిని రామకృష్ణ
9. నరసాపురం – జెట్టి గురునాధరావు
10. ఏలూరు – కనుమూరి బాపి రాజు
11. మచిలీపట్నం – కొరివి వినయ్ కుమార్
12. విజయవాడ – డి.మురళీ మోహన్ రావు
13. గుంటూరు – గంగిశెట్టి ఉమాశంకర్
14. నరసరావుపేట – వి.గురునాధం
15. బాపట్ల – (ఎస్సీ) శ్రీపతి ప్రకాశం
16. ఒంగోలు – యు.వెంకటరావు యాదవ్
17. నంద్యాల – బండి జకారియా
18. కర్నూలు – పి.ఎం. కమలమ్మ
19. అనంతపురం – ఎన్ శ్రీహరి ప్రసాద్
20. హిందూపూర్ – షేక్ సత్తార్
21. కడప – ఎం. సుధాకర్ బాబు
22. నెల్లూరు – ఎం.రాజేశ్వరరావు
23. తిరుపతి (ఎస్సీ) – షేక్ నాజర్ అహమ్మద్
24. రాజంపేట – డా. ఎన్. తులసి రెడ్డి
25. చిత్తూరు – (ఎస్సీ) డి. రాంభూపాల్ రెడ్డి