విజయవాడ పశ్చిమ : విజయవాడ పాతబస్తీ చెందిన రాకేష్ విద్యా సంస్థల అధినేత,
రుత్విక్స్ డిగ్రీ కాలేజీ, ప్రిన్సిపాల్, కరెస్పాండంట్ నాగోతి వెంకటేశ్వర రావు
(ఎన్.వి.రావు)కు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పిహెచ్ డి ప్రధానం చేసిందని
విశ్వ విద్యాలయ పరిశోధన సమన్వయ కర్త డాక్టర్ పి. కిరణ్మయి తెలిపారు. కామర్స్,
మేనేజ్మెంట్ విభాగపు పరిశోధన పర్యవేక్షకులు ఆచార్య రామినేని శివరామ ప్రసాద్
నేతృత్వంలో “ఏ స్టడీ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ – విత్
స్పెషల్ రిఫరెన్స్ టు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఏపీ ” అనే అంశంపై పరిశోధన
చేసిన నాగోతి వెంకటేశ్వర రావుకు విశ్వ విద్యాలయం డాక్టరేట్ ను అందించింది.
సుదీర్ఘ కాలంగా విద్యా రంగంలో సేవలు అందిస్తున్న ఎన్.వి.రావు డాక్టరేట్
అందుకోవటం పట్ల పలువురు విద్యా వేత్తలు అభినందనలు తెలియజేశారు.