కొవ్వూరు : ప్రముఖ రచయిత కౌలూరి ప్రసాదరావు రూపొందించిన పత్రికా వ్యాసాల
సంకలనం ‘అనగనగా…!’ పుస్తకాన్ని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ
మంత్రి డాక్టర్ తానేటి వనిత ఆవిష్కరించారు. కొవ్వూరులో హోంమంత్రి క్యాంపు
కార్యాయలయం ఆవరణలో ‘అనగగనా…!’ పిల్లల కథలు పుస్తకాన్ని ఆమె విడుదల చేశారు.
ఇలాంటి మరెన్నో పుస్తకాలను రచించాలని రచయితను హోంమంత్రి అభినందించారు. ఈ
పుస్తకంలో మొత్తం 27 కథలు ఉన్నాయని, ఈ రచనలు కేవలం పిల్లల కోసమే కాకుండా
పెద్దలు కూడా చదివి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని హోం మంత్రి తానేటి
వనిత తెలిపారు.