గుంటూరు : విజయవాడలో గౌరవ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ని వారి
కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల
వెంకటరామిరెడ్డి సారధ్యంలో రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర నూతన గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర కార్యవర్గం మర్యాదపూర్వకముగా
కలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర
అధ్యక్షులు. భూపతి రాజు రవీంద్ర రాజు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎం.అప్పలనాయుడు, 33 మందితో రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా
కార్యవర్గ సభ్యులతో సజ్జల ని కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్ర నాయకులు
మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు సజ్జల సహకారంతో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం.
ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవడం జరిగిందని, ఇంకను సీనియర్ సహాయకులు
పదోన్నతుల్లో రేషియో పెంచవలసిన అవసరం ఉన్నదని,అలాగే ఖాళీగా ఉన్న సీనియర్
సహాయకుల పోస్టులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులు, వన్ టైం సెటిల్మెంట్
ప్రకారం అర్హులైన గ్రామ రెవెన్యూ అధికారులకు అవకాశం కల్పించాలని కోరారు.
అలాగే గ్రేడ్-2 విఆర్ఓల ప్రొబిషన్ విషయంలో మానవ దృక్పథంతో ఆలోచించి ఇంకా
మిగిలి ఉన్న 1500 మంది గ్రామ రెవెన్యూ అధికారులకు ప్రొబిషన్ డిక్లేర్ చేయాలని
కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘానికి గుర్తింపు
సంఘంగా అవకాశం కల్పించాలని, అలాగే నూతనంగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన
రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.
అప్పలనాయుడు, మిగిలిన కార్యవర్గ సభ్యులను ప్రభుత్వ సలహాదారు సజ్జల
అభినందించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు, రాష్ట్ర అధ్యక్షులు, ఏఎం గిరి
ప్రసాద్ రెడ్డి, వీఆర్వోల రాష్ట్ర అసోషియేట్ అధ్యక్షులు ఎ. బాలాజీ రెడ్డి,
రాష్ట్ర కోశాధికారి ఎ.మౌళిభాష, రాష్ట్ర ఉపాధ్యక్షులు మిరియాల లక్ష్మీనారాయణ,
కె.రవికుమార్, బి.ప్రసన్న లక్ష్మీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ బెంజిమెన్, రాష్ట్ర
కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్, ప్రభాకర్ రావు, అప్పలనాయుడు, తూర్పుగోదావరి
జిల్లా అధ్యక్షులు కే. సూర్యనారాయణ పాల్గొన్నారు.