విజయవాడ : యాదవ్ ఎంప్లయిస్ అండ్ ప్రోఫెషనల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆసోసియేషన్
ఆధ్వర్యంలో చోడిమళ్ళ యర్రన్న యాధవ్ ఘనమైన నివాళులు అర్పించారు. గాంధీ నగర్
లోని ఓ హోటల్ లో జరిగిన విలేక ఆయన చిత్ర పటానికి పూల మాలలు లేసి నివాళులు
అర్పించి మౌనం పాటించారు.
సెక్రటేరియట్ నుండి ఆయన సహోధ్యోగులు హజరయ్యారు. యర్రాకుల కృష్ణారావు,
ఈసందర్భంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ పోతుల
నాగరాజు మాట్లాడుతూ సెక్రటేరియట్ కి వెళ్ళే క్రమంలో ఆయన వద్దకు వెళ్ళితే
వారికి సహయం చేశావారని అన్నారు.
ఆయన లేని లోటు స్పష్టంగా కనబడుతుందన్నారు.మాటకు కట్టుబడే వ్యక్తి అన్నారు.
యాదవ కమ్యూనిటి అభివృద్ధికి చాల కృషి చేశావారన్నారు.సమాజం పట్ల,ఉద్యోగం పట్ల
భాధ్యతగా ఉంటు తనదైన ముద్ర వేశారన్నారు.ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం
అహర్నిశలు శ్రమించారన్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేనిదన్నారు.ఆయన మరణం
రెండు రాష్ట్రాల్లోని ఉధ్యోగులకు తీరని లోటని అన్నారు. కరోనా సమయంలో ఆయన సేవలు
మరవలేనివన్నారు.ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు కాకు మల్లికార్జున్ యాదవ్ గా
వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఎంప్లయిస్ అండ్ ప్రోఫేషనల్ జాయింట్ యాక్షన్ కమిటీ
సభ్యులు బత్తుల అప్పారావు, డియస్పి వేలూరి గణేష్ బాబు, గెజిటెడ్ ఆఫిసర్స్
ఛైర్మన్ కె.వి.కృష్ణయ్య,సత్యన్నారయణ,యర్రాకుల తులసి రామ్, పట్టిబోయిన
మాలకోండయ్య, అంబటి నాగయ్య,వుగ్గం సాంబశివరావు, అంగిరేకుల వరప్రసాద్ బీసీ
స్టేట్ ప్రెసిడెంట్, తదితరులు పాల్గొన్నారు.