రాష్ట్ర ప్రజలు అంతా మా భవిష్యత్ జగన్ మోహన్ రెడ్డి అనే లక్ష్యంతో వున్నారు :
వెలంపల్లివిజయవాడ : స్థానిక భవాని పురం లో గల ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్
పార్టీ కార్యాలయం నందు బుధవారం నాడు మా నమ్మకం నువ్వే జగన్ అన్న కార్యక్రమ
పోస్టర్ ను మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి
శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ ఈ నెల ఏడో
తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ద్వారా ప్రతి
ఇంటికి వెళ్ళి ప్రభుత్వం చేసే సంక్షేమాన్ని తెలియచేస్తున్నామన్నారు.గృహ
సారథులు సచివాలయం కన్వీనర్లు ఇంటి ఇంటికి వెళ్ళబోతున్నారన్నారు.రాష్ట్ర ప్రజలు
అంతా మా భవిష్యత్ జగన్ మోహన్ రెడ్డి అని అనుకుంటున్నారు అన్నారు.గతంలో
చంద్రబాబు కి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గల తేడాను ప్రజలకు
తెలియచేయబోతున్నామన్నారు.ఇచ్చిన మాట ప్రకారం మ్యానిఫెస్టోలో పెట్టిన వాటిని
అమలు చేస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.రాష్ట్ర ప్రజలు జగన్
మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన
భాగ్యలక్ష్మి,రాయన నరేంద్ర, మైలవరపు దుర్గారావు,వేన్నం రజినీ,బుద్దా రాంబాబు,
కూరకుల నాగ,కేసరి చిన్నోడు,చంద్ర శేఖర్ రెడ్డి,విశ్వనాధ రవి,
లాజర్,విజయలక్ష్మి,తదితర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.