విజయవాడ : బందర్ రోడ్, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జైన్ ఇంటర్నేషనల్
ట్రేడ్ ఆర్గనైజేషన్ అధ్వర్యంలో అహింస, శాంతి కొరకు నిర్వహించిన ఐ ఐ ఎఫ్ ఎల్
జీతో అహింసా రన్ కార్యక్రమం లో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు,
రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష తో కలసి ముఖ్య అతిథిగా పాల్గొని 10 కే, 5 కే రన్
కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజి మంత్రి పశ్చిమ నియోజక వర్గం శాసనసభ్యులు
వెలంపల్లి శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్య లక్ష్మి , నగర
పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ
విద్యాధరరావు, డీసీపీ విశాల్ గున్ని ఇతర అధికారులు పాల్గొన్నారు.