పోలాకి : బెలమరలో వైఎస్ఆర్ ఆసరా మూడో విడత కార్యక్రమం గురువారం జరిగింది. మండల
పరిషత్ సలహాదారు ముద్దాడ బైరాగి నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య
అతిథిగా మాజీ డిప్యూటీ సీఎం, సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్
పాల్గొన్నారు.పార్టీ సీఈసీ సభ్యులు ధర్మాన పద్మ ప్రియ, డిసిసిబి చైర్మన్ కరిమి
రాజేశ్వరరావు, చింతాడ మంజు, దుంపల భాస్కరరావు, చింతాడ ఉమ, కణితి కృష్ణారావు,
కెళ్ళి అరుణ కుమారి, తహాసిల్దర్ శ్రీరాములు, ఎంపీడీవో ఈశ్వరరావు, ఏపీఎం
రాజారావు, ఏసీ కొండలరావు, గొల్లంకి తాతారావు, లండ ఎర్రయ్య తదితరులు
పాల్గొన్నారు. మండలంలోని 1414 సంఘాల పరిధిలో 15357 మంది మహిళా సభ్యులకు రూ.
9కోట్ల 73 లక్షల 80వేలను వారివారి అకౌంట్లలో జమ చేశారు.