విజయవాడ : శ్రీ రామ నవమి సందర్భంగా గురువారం పశ్చిమ నియోజకవర్గంలో పలు చోట్ల
శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు. ఈ మహోత్సవాలలో మాజీ మంత్రి
పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా
పాల్గొని స్వామి వారికి సీత దేవికి నమస్కరించి అనంతరం భక్తులకు శ్రీరామ నవమి
శభాకాంక్షలు తెలిపారు.