హైదరాబాద్లో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశాలు
గుంటూరు : తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదైన
ప్రభావం చూపించి మంచి జోష్ కనబరిచింది. ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సాహంతో
పోలిట్ బ్యూరో సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు ట్రస్ట్
భవన్ వేదికగా బ్యూరో సమావేశాలు జరుగనున్నాయి.