అమరావతి : ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని సోమవారం
కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వన
శుభపత్రికను టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి, ఈవో ఏ.వి. ధర్మారెడ్డి
అందచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తీర్ధ
ప్రసాదాలను టీటీడీ ఛైర్మన్, ఈవో అందించారు. ఏప్రిల్ 5 వ తేది రాత్రి 8 గంటల
నుంచి 10 గంటల వరకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ నెల 30 నుంచి
ఏప్రిల్ 09 వరకు ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.