గుంటూరు : అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
రెడ్డి ని శుక్రవారం నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మర్రి రాజశేఖర్, పోతుల
సునీత, చంద్రగిరి ఏసురత్నం, వీవీ సూర్యనారాయణ రాజు పెన్మత్స, బొమ్మి
ఇజ్రాయెల్, జయమంగళ వెంకటరమణ, ఎస్. మంగమ్మ కలిశారు. నూతన ఎమ్మెల్సీలను
అభినందించిన ముఖ్యమంత్రి, తమకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎంకు నూతన
ఎమ్మెల్సీలు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పలువురు
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు.