ఒంగోలు : విజయవాడలో జరుగనున్న సహస్ర చండీ యాగంలో మాజీ మంత్రి సిద్దా రాఘవరావు
పాల్గొంటారని శ్రీ దేవి కరుమారి అమ్మన్ శక్తి పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ
కరుమారి దాసు గురువారం శక్తి పీఠంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో
వెల్లడించారు. ఒంగోలులో సిద్దా రాఘవ రావు ని స్వయంగా కలిసి విజయవాడలో ఏప్రిల్
27 నుండి మే 3 తేదీ వరకు జరిగే సహస్ర చండీ యాగ పూర్వక మహా కుంభాభిషేక మహోత్సవ
ఆహ్వాన పత్రిక ను అందించామని అలాగే యాగం ప్రాంగణంలో 72 అడుగులు మహా చండీ
మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయనకు కి వివరించగా ఆయన ఎంతగానో
స్పందించారని ఆయన తెలిపారు. ఈ మహోత్తర వేడుకలు చివరి రోజున ఇదే ప్రాంగణంలో
1008 మంది ముత్తైదువులకు పసుపు కుంకుమ చీర జాకెట్లు ఇవ్వనున్నట్టు పీఠాధిపతి
శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు వెల్లడించారు.