హైదరాబాద్ : మల్కాజ్ గిరి సర్కిల్ గౌతమ్ నగర్ 141 డివిజన్ పరిధిలోని సాయి
నగర్ చౌరస్థలో కార్పొరేటర్ మేకల సునీత రామూ యాదవ్ బి ఆర్ ఎస్ పార్టీ ఆఫీసు
కార్యాలయాన్ని ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు ప్రారంభించారు. ఈ
కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,
రామూయాదవ్, ఉపేందర్ రెడ్డి, అనిల్ కిషోర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉప్పల వినయ్ భానురెడ్డి భౌతికదేహానికి నివాళులు : అరుణాచల్ ప్రదేశ్ ఎయిర్
క్రాఫ్ట్ కూలిన దుర్ఘటనలో మరణించిన, లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్
భానురెడ్డి భౌతికదేహానికి మల్కాజ్ గిరి దుర్గా నగర్ లోని వారి నివాసంలో
నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై
సౌందరరాజన్, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు ఈస్ట్ ఆనంద్
భాగ్ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ పరామర్శించారు.