అమరావతి : అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నర్తు
రామారావు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కవురు శ్రీనివాస్, వంకా
రవీంద్రనాథ్ శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. నూతన
ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి అభినందించారు. తమకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన
సీఎంకు నూతన ఎమ్మెల్సీలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని
పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు.