గుంటూరు : అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ మోహన్
రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే పసల కనక
సుందరరావు, పలువురు టీడీపీ నేతలు శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో
చేరారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ,
పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు,
ఏపీ అసెంబ్లీ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు, పలువురు ఇతర నేతలు పాల్గొన్నారు.