గుంటూరు : ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19న తిరువూరు పర్యటన కు
సంభందించి షెడ్యూల్ ఖరారయ్యింది. ఉదయం 10.15 కు తాడేపల్లి నుండి హెలికాప్టర్
లో బయలుదేరి 10.20 కు తిరువూరు లోని వాహిని ఇంజినీరింగ్ కాలేజీకి చేరుకుంటారు.
అక్కడ 15 నిమిషాల విరామం అనంతరం 10.35 నుండి 10.45 వరకు ప్రజల నుండి వినతులు
స్వీకరిస్తారు. 10.45 కు అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 11కు సభ
జరిగే ప్రాంతంకు చేరుకుంటారు. 11 నుండి 12.30 గంటల వరకు జగనన్న విద్యా దీవెన
నగదు బదిలీకు సభందించి బటన్ నొక్కటం, తదుపరి విద్యార్థులు, ప్రజలనుద్దేశించి
ప్రసంగిస్తారు. తిరిగి అక్కడి నుండి రోడ్డు మార్గంలో 12.40 కు వాహిని
ఇంజినీరింగ్ కాలేజీ వద్దకు చేరుకొని 15నిమిషాలు పాటు పార్టీకి చెందిన స్థానిక
నాయకులతో ముచ్చటిస్తారు. తదుపరి 12.55 కు తిరిగి హెలికాప్టర్ లో తాడేపల్లికి
బయలుదేరుతారు. సీఎం టూర్ ప్రోగ్రాంను ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కె.
నాగేశ్వరరెడ్డి విడుదల చేశారు.