వెలగపూడి : రోడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ
మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. రహదారుల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అధిక
ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 10,359 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు పూర్తి
చేశామన్నారు. ఎఫ్డీఆర్ టెక్నాలజీతో కొత్త రోడ్లను పూర్తి చేశామని మంత్రి
అన్నారు.