వెలగపూడి : దళితుల సంక్షేమానికి పెద్దపీట వేశామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
మేరుగు నాగార్జున అన్నారు. దళితుల సంక్షేమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం
కట్టుబడి ఉందన్నారు. దళితుల కోసం రూ.52 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టామన్నారు.
దేశం గర్వించేలా విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు.