వెలగపూడి : సచివాలయంలోని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కార్యాలయంలో
ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ ప్రతులు స్వామి చిత్రపటం వద్ద ఉంచి
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పూజ నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఆర్ధిక
శాఖ కార్యదర్శి. ఎన్ గుల్జార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి,
సీఎఫ్ఎంఎస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సునీల్ తదితరులు పాల్గొన్నారు.