అమరావతి : చంద్రబాబు కోసమే జనసేన ఈ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారని మాజీ
మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. మచిలీపట్నంలో జనసేన సభ తస్మదీయ
దూషణ సభ తప్పితే ఏమీ లేదని అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద
ఆయన మాట్లాడుతూ మనలోని లోపాలు ఏంటని రాజకీయ పార్టీకి విశ్లేషణ ఉండాలన్నారు.
పవన్‌కు అది లేదని, చంద్రబాబు సేవ కోసమే పార్టీ పెట్టానని చెబుతూ పోతున్నారని
ఎడ్డేవా చేశారు. ఇప్పటం సభకు మచిలీపట్నం సభకు పెద్ద తేడా లేదన్నారు. కాపు
కులాన్ని పోగేసి చంద్రబాబుకు ఊడిగం చేయడానికే ఈ సభ అని అన్నారు.