అమరావతి : 2020 – 21, 2021 – 22 సంవత్సరాలకు సంబంధించిన ఏపీ లోకాయుక్త వార్షిక
నివేదికలను లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి
వైఎస్ జగన్కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన రిజిస్ట్రార్ టి. వెంకటేశ్వర రెడ్డి,
డిప్యూటీ రిజిస్ట్రార్ సీహెచ్. పోలయ్య తదితరులు కలిశారు.