వైఎస్ఆర్ జిల్లా : కడప నగరం లోని వైఎస్ఆర్ జిల్లా కార్యాలయంలో ఆదివారం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13 వ
సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా డిప్యూటీ సిఎం అంజాద్ భాషా, కడప
నగర మేయర్, వైఎస్సార్సీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, జడ్పీ
చైర్మన్ అమర్నాథ్ రెడ్డి , కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి, , సి కె
దిన్నే జడ్పిటిసి నరేన్ రెడ్డి దివంగత మహా నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి
నివాళులర్పించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్సిపి జెండా
ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు
నాయకురాలు మాజీ ఎమ్మెల్సీ సుబ్బారెడ్డి ,యానాదయ్య, కరిముల్లా, గౌస్ లాజం,
నారపరెడ్డి సుబ్బారెడ్డి, హఫిజుల్ల , టిపి వెంకటసుబ్బమ్మ , రత్నకుమారి ,
నారాయణమ్మ , లక్ష్మి, తులసమ్మ , సుశీలమ్మ, చైతల్యా , విజయ కుమారి, రజియా బేగం,
సంధ్య, సుబ్బమ్మ, సుబ్బారెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఆర్వి రమణ, ఎల్లారెడ్డి,
ప్రసాద్, కిరణ్, రామ లక్ష్మణ రెడ్డి, సుబ్బరాయుడు, శ్రీరంజన రెడ్డి,
త్యాగరాజు, షఫీ, రామ చంద్రయ్య, సురేష్ , ఐస్ క్రీం రవీంద్రా రెడ్డి, నాగేంద్ర
రెడ్డి, రామ మోహన్ రెడ్డి, సాయి దత్త, శ్రీకాంత్ రెడ్డి, బంగారు నాగయ్య, తోట
కృష్ణ, షఫీ,అహ్మద్, శాం సన్,శివా నాయక్, మునిశెఖర్ రెడ్డి, అర్జున్, మనోజ్
కుమార్, యాసిన్, బాదుల్ల, ఈశ్వ రయ్య, లక్ష్మి నారాయణ, రవి, రమణ, తదితరులు
పాల్గొన్నారు.