నెల్లూరు : ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం విశ్వసనీయతను పొందిన సీఎం జగన్మోహన్
రెడ్డి అని విజయ డెయిరీచైర్మన్ రంగారెడ్డి ప్రశంసించారు. నెల్లూరు ఎంపీ,
రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఆయన ఆదేశాల మేరకు
ఆదివారం వైసిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రంగారెడ్డి
మాట్లాడుతూ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా తనదైన
మార్గంలో జగన్ ముందుకు వెళుతున్నారని కొనియాడారు. చెక్కుచెదరని ఆయన సంకల్పం
పార్టీకి శ్రీరామరక్షగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ మహిళా
జిల్లా అధ్యక్షురాలు, కార్పొరేటర్ మొయిళ్ళ గౌరీ అధ్యక్షత వహించారు. దివంగత
సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు
అర్పించారు. కార్పొరేటర్లు మూలే విజయభాస్కర్ రెడ్డి, రామ్మోహన్, ఒరిస్సా
శ్రీనివాసరెడ్డి, రియాజ్, అవినాష్, సత్తార్, నూనె మల్లికార్జున యాదవ్
పాల్గొన్నారు. వీరితోపాటు ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాం ప్రసాద్ రెడ్డి, స్వర్ణ
వెంకయ్య, పెంచల్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, ఆర్. ఎస్.ఆర్, నరేంద్ర రెడ్డి, నవీన్
కుమార్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సురేష్ రెడ్డి,
ఆదిరెడ్డి, మేఘనాథ్ సింగ్, పరమేశ్వర్ రెడ్డి, ఏసు నాయుడు, వంశి, సాయి రెడ్డి,
కమల్, అబూబకర్ , అల్లా బక్షు, సుధాకర్ యాదవ్, హంషీద్ అలీ, శేషు, చంద్రమౌళి,
వినోద్ కుమార్ రెడ్డి, పుల్లారెడ్డి, సురేష్ బాబు, మల్లికార్జున్రెడ్డి,
సురేష్, నేస్తం వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, నరసింహారావు, మధు తదితరులు
పాల్గొన్నారు.